Andhra,Telangana Politics
మీ నియొజక వర్గం ఎం.ఎల్.ఎ పని తనానికి న్యాయ నిర్ణేతలు మీరె అవ్వండి.క్రింద ఉన్న మీ ఎం.ఎల్.ఎ ఫొటొ పైన క్లిక్ చెయండి.మార్కులు ఇవ్వండి.మీ నియొజక వర్గంలొ అభివ్రుద్ది జరిగిందొ,లేదో కామెంట్ లొ వ్రాయండి..

తె.రా.స.ప్రగతి నివేదన సభ ఖర్చు అక్షరాల 300-400 కోట్లు అని మరియు సభకు 25 లక్షల కార్యకర్తలు వస్తారని అంచన.సభ నిర్వహనకు 2000 ఎకరాలు సాగు.(సారి పంటకు కాదు).రాజధాని సెంటర్లొ గతుకుల రొడ్లు ఉన్న 200 ఫీట్ల 15 కొత్త రొడ్లు సభకు పొయె విదంగ.అక్షారల ముప్పై వెల వాహనాలకు పార్కింగ్ కొరకు 18 కొట్లు ఖర్చు చెసారని అంచన.ఈ సభతొ తెలంగాణ ప్రజలకు వొరిగెది ఎంటి? పైసా ఖర్చు లెకుండ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రగతి నివేదిక ఎదొ చెప్తె సరిపొయెది కదా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి?


Leave your comment here.
మీ నియొజక వర్గం ఎం.ఎల్.ఎ పని తనానికి న్యాయ నిర్ణేతలు మీరె అవ్వండి.క్రింద ఉన్న మీ ఎం.ఎల్.ఎ ఫొటొ పైన క్లిక్ చెయండి.మార్కులు ఇవ్వండి.మీ నియొజక వర్గంలొ అభివ్రుద్ది జరిగిందొ,లేదో కామెంట్ లొ వ్రాయండి..