Andhra,Telangana Politics
మీ నియొజక వర్గం ఎం.ఎల్.ఎ పని తనానికి న్యాయ నిర్ణేతలు మీరె అవ్వండి.క్రింద ఉన్న మీ ఎం.ఎల్.ఎ ఫొటొ పైన క్లిక్ చెయండి.మార్కులు ఇవ్వండి.మీ నియొజక వర్గంలొ అభివ్రుద్ది జరిగిందొ,లేదో కామెంట్ లొ వ్రాయండి..

దేశ భవిష్యత్తు మీద ఆలొచన లేదు.చరిత్ర మీద అవగాహన అంత కంటే లేదు.ఈరొజు "కొల్ కట" లొ జరిగిన మహాసభ,అదే మహా ఖూటమి,ఏమి సాదిద్దామని ఈ మహ ఘట్భంధన్.23 అనే ఒక దిక్కుమాలిన సంఖ్యతొ (పార్టీలతొ),ఒక్క మనిషి (శ్రీ,శ్రీ నరేంద్ర మోది) పైన మీ యుద్దమా?,లేకుంటే,సెక్యులర్ అనే నినాదం తొ ఇంక హిందువులను, సమస్త హిందుత్వాన్ని,అనగ దొక్కే పనిలొ పడ్డారా? ఈ కౌరవులు??


Leave your comment here.
మీ నియొజక వర్గం ఎం.ఎల్.ఎ పని తనానికి న్యాయ నిర్ణేతలు మీరె అవ్వండి.క్రింద ఉన్న మీ ఎం.ఎల్.ఎ ఫొటొ పైన క్లిక్ చెయండి.మార్కులు ఇవ్వండి.మీ నియొజక వర్గంలొ అభివ్రుద్ది జరిగిందొ,లేదో కామెంట్ లొ వ్రాయండి..