ఇంతకు ముందు ఇండియా టుడే, టైమ్స్ నౌ ఇపుడు వీడీపీ అసోసియేట్స్ అంచనాల ప్రకారం..
ఏపీలో ఓట్ల శాతం
వైసీపీ - 45 శాతం,
టీడీపీ - 37.2 శాతం ,
బీజేపీ - 7.13 శాతం ,
జనసేన - 5.9 శాతం,
కాంగ్రెస్ - 2.20 శాతం,
సీపీఎం - 0.24 శాతం ,
సీపీఐ - 0.2 శాతం ,
ఇతరులు - 2.1 శాతం .
లోక్ సభ స్థానాలు
వైసీపీ - 21 ,
టీడీపీ - 4 ,
బీజేపీ - 0 ,
కాంగ్రెస్ - 0,
జనసేన - 0 .
సర్వేల అంచన ప్రకారం, జగన్ సి.ఎం సీటు అధిరొహించబొతున్నాడా?