Andhra,Telangana Politics
మీ నియొజక వర్గం ఎం.ఎల్.ఎ పని తనానికి న్యాయ నిర్ణేతలు మీరె అవ్వండి.క్రింద ఉన్న మీ ఎం.ఎల్.ఎ ఫొటొ పైన క్లిక్ చెయండి.మార్కులు ఇవ్వండి.మీ నియొజక వర్గంలొ అభివ్రుద్ది జరిగిందొ,లేదో కామెంట్ లొ వ్రాయండి..

పెద్దలు చనిపొతే వాల్ల ఆత్మకు శాంతి కలగాలని, వాల్లకు నచ్చిన ఆహారం కాని, వారి అలవాట్లలొ బాగంగ, వాళ్ళు సిగరెట్లు తాగిన,అల్కహాల్ తాగిన, వాటిని నెల మాషికాలకు, చనిపొయిన వారి ఫొటొ ముందు పెట్టడం మన సంస్క్రుతి లొ అనవాయితి..అంత మాత్రానా ప్రేమించిన మొగుడు పొయీ, పుట్టెడు దుఖం లొ ఉన్న సుమలతను, తన భర్త అంభరిష్ కు నచ్చిన జాని వాకర్ ను ఫొటొ ముందు పెడితే, దానిని ఇలా ట్రాల్ చేస్తే,కాలం చెల్లి పర లొకం లొ ఉన్న అంబరాష్ గారి ఆత్మ ఘొసిస్తుందొ లేదొ తెలియదు కాని, ఈ దిక్కుమాలిన టెక్నాలజి పుణ్యాన బ్రతికున్న సుమలత గారి ఆత్మ క్షొభించడం ఖాయం... క్షమించండి సుమలత గారు.. ?


Leave your comment here.
మీ నియొజక వర్గం ఎం.ఎల్.ఎ పని తనానికి న్యాయ నిర్ణేతలు మీరె అవ్వండి.క్రింద ఉన్న మీ ఎం.ఎల్.ఎ ఫొటొ పైన క్లిక్ చెయండి.మార్కులు ఇవ్వండి.మీ నియొజక వర్గంలొ అభివ్రుద్ది జరిగిందొ,లేదో కామెంట్ లొ వ్రాయండి..