Andhra,Telangana Politics
మీ నియొజక వర్గం ఎం.ఎల్.ఎ పని తనానికి న్యాయ నిర్ణేతలు మీరె అవ్వండి.క్రింద ఉన్న మీ ఎం.ఎల్.ఎ ఫొటొ పైన క్లిక్ చెయండి.మార్కులు ఇవ్వండి.మీ నియొజక వర్గంలొ అభివ్రుద్ది జరిగిందొ,లేదో కామెంట్ లొ వ్రాయండి..

భారత రాజ్యంగాన్ని రచించిన మహానుభావుడు అంభేద్కర్ అంటె వీడికి చులకన.వీడు ఎవడొ కాదు మత బొదకుడు పి.డి.సుందర్ రావు. విధేశియుల సంకలు నాకే ఈ ధుర్మార్గుడి ద్రుష్టిలొ, అంభేద్కర్ కు బుర్ర లేదు. భారత రాజ్యంగం ఒక చెత్త పుస్తకం.జాతీయ జెండను ఎందుకు గౌరవించాలి అంటాడు ఈ దేశ ద్రొహి? భారత రాజ్యంగం మీద గాని, న్యాయ వ్యవస్త మీద గాని నమ్మకం లేని ఈ దగుల్బాజి,హిందు ధర్మాన్ని, భారత దేశాన్ని నాశనం చెయ్యడానికి కంకనం కట్టుకున్నడా? భవిష్యత్తులొ,భారత దేశానికి,టెర్రరిస్టుల కంటే, ఈ మత పిచ్చి గాల్లతొనే ముప్పు పొంచి ఉందా??


Leave your comment here.
మీ నియొజక వర్గం ఎం.ఎల్.ఎ పని తనానికి న్యాయ నిర్ణేతలు మీరె అవ్వండి.క్రింద ఉన్న మీ ఎం.ఎల్.ఎ ఫొటొ పైన క్లిక్ చెయండి.మార్కులు ఇవ్వండి.మీ నియొజక వర్గంలొ అభివ్రుద్ది జరిగిందొ,లేదో కామెంట్ లొ వ్రాయండి..