Andhra,Telangana Politics
మీ నియొజక వర్గం ఎం.ఎల్.ఎ పని తనానికి న్యాయ నిర్ణేతలు మీరె అవ్వండి.క్రింద ఉన్న మీ ఎం.ఎల్.ఎ ఫొటొ పైన క్లిక్ చెయండి.మార్కులు ఇవ్వండి.మీ నియొజక వర్గంలొ అభివ్రుద్ది జరిగిందొ,లేదో కామెంట్ లొ వ్రాయండి..

ఇంతకు ముందు ఇండియా టుడే, టైమ్స్ నౌ ఇపుడు వీడీపీ అసోసియేట్స్ అంచనాల ప్రకారం.. ఏపీలో ఓట్ల శాతం వైసీపీ - 45 శాతం, టీడీపీ - 37.2 శాతం , బీజేపీ - 7.13 శాతం , జనసేన - 5.9 శాతం, కాంగ్రెస్ - 2.20 శాతం, సీపీఎం - 0.24 శాతం , సీపీఐ - 0.2 శాతం , ఇతరులు - 2.1 శాతం . లోక్ సభ స్థానాలు వైసీపీ - 21 , టీడీపీ - 4 , బీజేపీ - 0 , కాంగ్రెస్ - 0, జనసేన - 0 . సర్వేల అంచన ప్రకారం, జగన్ సి.ఎం సీటు అధిరొహించబొతున్నాడా??


Leave your comment here.
మీ నియొజక వర్గం ఎం.ఎల్.ఎ పని తనానికి న్యాయ నిర్ణేతలు మీరె అవ్వండి.క్రింద ఉన్న మీ ఎం.ఎల్.ఎ ఫొటొ పైన క్లిక్ చెయండి.మార్కులు ఇవ్వండి.మీ నియొజక వర్గంలొ అభివ్రుద్ది జరిగిందొ,లేదో కామెంట్ లొ వ్రాయండి..